అన్నదాత సుఖీభవ కింద రైతుల ఖాతాల్లోకి నిధులు

PPM: జిల్లాలో అన్నదాత సుఖీభవ క్రింద రూ. 83.65 కోట్లు రైతుల ఖాతాలో జమ కానుందని జిల్లా కలెక్టర్ ఏ.శ్యామ్ ప్రసాద్ తెలిపారు. అన్నదాత సుఖీభవ - పిఎం కిసాన్ కార్యక్రమంపై శుక్రవారం వ్యవసాయ అధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇప్పటివరకు 1,19,506 మంది రైతులు ఈ క్రాప్ తదితర అంశాలను పూర్తిచేసుకుని అర్హులుగా గుర్తించాని పేర్కొన్నారు.