VIDEO: శరవేగంగా విశాఖ ఇనార్బిట్ మాల్ నిర్మాణం

VIDEO: శరవేగంగా విశాఖ ఇనార్బిట్ మాల్ నిర్మాణం

VSP: విశాఖ నగరంలో కే. రహేజా గ్రూప్‌ చేపట్టిన ఇనార్బిట్ మాల్ నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. నిర్మాణం కీలక దశకు చేరుకున్న నేపథ్యంలో, మాల్ నిర్వహణ సంస్థ తాజాగా నిర్మాణ ప్రదేశంలో ఇనార్బిట్ మాల్ బోర్డును గురువారం ఏర్పాటు చేసింది. కైలాసపురం వద్ద దాదాపు 17 ఎకరాల విస్తీర్ణంలో రూ. 600 కోట్ల వ్యయంతో నిర్మితమవుతున్న ఈ మాల్ దక్షిణాదిలోనే అతి పెద్దదిగా నిలవనుంది.