VIDEO: ఆలయం వద్ద డ్రోన్ తనిఖీలు

VIDEO: ఆలయం వద్ద డ్రోన్ తనిఖీలు

AKP: నర్సీపట్నంలో జరగబోయే మరిడమ్మ పండగను దృష్టిలో పెట్టుకుని సీఐ రేవతమ్మ, ఎస్సై ఉమామహేశ్వరతో కలిసి శుక్రవారం సాయంత్రం ఆలయ పరిసరాలలో డ్రోన్ తనిఖీలు చేపట్టారు. భక్తుల రద్దీ నేపథ్యంలో ఏర్పాటు చెయ్యబోయే క్యూలైన్లను పరిశీలించారు. పండుగ ప్రశాంతంగా సాగే విధంగా చర్యలు చేపట్టినట్లు సీఐ రేవతమ్మ పేర్కొన్నారు. అలాగే, అదనపు పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు.