పౌష్టిక ఆహారంతోనే ఆరోగ్యం: అదనపు కలెక్టర్
ADB: పౌష్టికా ఆహారంతోనే ఆరోగ్యం కలుగుతుందని అదనపు కలెక్టర్ రాజర్షి షా అన్నారు. ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక ఆరోగ్య వారోత్సవాలలో భాగంగా ఆహార భద్రత శాఖ ఆధ్వర్యంలో ఫుడ్ సేఫ్టీ వాకథాన్ కార్యక్రమాన్ని బుధవారం ప్రారంభించారు. ఒక్కరు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలన్నారు. ఆహారం, నిద్ర సరైన సమయానికి తీసుకోవాలని సూచించారు.