YCP డిజిటల్ బుక్ క్యూఆర్ కోడ్ పోస్టర్ విడుదల

YCP డిజిటల్ బుక్ క్యూఆర్ కోడ్ పోస్టర్ విడుదల

NDL: వెలుగోడులోని YCP కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి ఇవాళ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా YCP డిజిటల్ బుక్ క్యూఆర్ కోడ్ పోస్టర్ ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుందని, ప్రతి ఒక్కరిని కాపాడుకునే బాద్యత మాపై ఉందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో YCP కార్యకర్తలు, సీనియర్ నాయకులు భువనేశ్వర్ పాల్గొన్నారు.