బీర్లు తెగ తాగేస్తున్నారు..!
కర్నూలు, నంద్యాల జిల్లాల్లో మద్యం విక్రయాలు గణనీయంగా పెరిగాయి. కర్నూలు జిల్లాలో ఐఎంఎల్ 54 శాతం, బీర్ 88 శాతం వృద్ధితో రూ.1143.82 కోట్ల ఆదాయం లభించింది. ఐఎంఎల్ 18 శాతం, బీర్ 88 శాతం వృద్ధి నమోదు కావడంతో రూ.971.52 కోట్ల విక్రయాలు జరిగాయి. గత ఏడాదితో పోలిస్తే ఈసారి కర్నూలు 34 శాతం, నంద్యాల జిల్లాలో 8 శాతం మేర ఆదాయం పెరిగినట్లు వెల్లడిస్తున్నాయి.