హైకోర్టులో గంభీర్‌కు ఊరట

హైకోర్టులో గంభీర్‌కు ఊరట

టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌కు ఢిల్లీ హైకోర్టులో ఊరట లభించింది. గంభీర్‌ BJP ఎంపీగా ఉన్న సమయంలో కొవిడ్ మందులను అక్రమంగా నిల్వ చేసినట్లు అతడిపైన, ఫౌండేషన్ ట్రస్టీలైన గంభీర్ భార్య నటాషా, తల్లి సీమా, కంపెనీ సీఈవోలపై ఢిల్లీ ప్రభుత్వ డ్రగ్ కంట్రోల్ విభాగం ఫిర్యాదు చేసింది. ఈ కేసుపై విచారణ చేపట్టిన న్యాయస్థానం పిటిషన్‌ను కొట్టేసింది.