గుమ్మలక్ష్మీపురంలో ప్రజాదర్బార్

గుమ్మలక్ష్మీపురంలో ప్రజాదర్బార్

PPM: గుమ్మలక్ష్మీపురంలో ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ తోయక జగదీశ్వరి సోమవారం ప్రజాదర్బార్ నిర్వహించారు. వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను వినతిపత్రాల రూపంలో సమర్పించారు. సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.