మూడుచెక్కలపల్లిలో ఎన్నికల జోష్
WGL: నల్లబెల్లి మండలం మూడుచెక్కలపల్లి గ్రామంలో స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ఉత్సాహంగా సాగింది. సర్పంచ్ పదవికి 5 మంది, 10 వార్డులకు 24 మందు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. మొత్తం 29 నామినేషన్లతో గ్రామంలో ఎన్నికల ఉత్సాహం నిండింది. అయితే ముఖ్యంగా యువత భారీగా పోటీకి దిగడాన్ని గ్రామస్తులు మెచ్చుకుంటూ.. యువతను గెలిపిస్తామని అంటున్నారు.