గంటలో 15 మందిపై దాడి.. భయాందోళనలో ప్రజలు

గంటలో 15 మందిపై దాడి.. భయాందోళనలో ప్రజలు

SDPT: దుబ్బాక పట్టణంలో వీధి కుక్కలు వీరంగ్ సృష్టించాయి. గ్రామస్థుల వివరాల ప్రకారం.. ఒకే గంటలో 15 మందిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. గాయపడిన వారందరని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గ్రామంలో వీధి కుక్కులు స్వైర విహరం చేస్తుడడంతో ప్రజలు భయాందోళనకు గురవతున్నారు. మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించి  కుక్కల మెడద నుంచి కాపాడాలని స్థానికులు కోరుతున్నారు.