వ్యాన్ ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు

వ్యాన్ ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు

KKD: సామర్లకోట పిఠాపురం రోడ్డు బ్రౌన్ పేట శివారు పెట్రోల్ బంక్ సమీపంలో బొలెరో వ్యాన్ ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానిక ఉప్పు వారు వీధి ప్రాంతానికి చెందిన పేకేటి బ్రహ్మం అనే వ్యక్తి పిఠాపురం రోడ్‌లో ఉన్న పశువులు పాకలో ఆవులకు దానా పట్టుకుని వెళ్తుండగా..బొలెరో వ్యాన్ అతివేగంగా వచ్చి వెనుకనుంచి ఢీకట్టింది. దీంతో బ్రహ్మంకు తీవ్ర గాయాలయ్యాయి.