VIDEO: తీవ్ర ఉద్రిక్తత.. పోలీసులతో BRS కార్యకర్తలు వాగ్వాదం

VIDEO: తీవ్ర ఉద్రిక్తత.. పోలీసులతో BRS కార్యకర్తలు వాగ్వాదం

SRPT: నేరేడుచర్ల మండలం దర్శిచర్ల గ్రామంలో బుధవారం తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. గ్రామంలోని పోలింగ్ కేంద్ర వద్ద కాంగ్రెస్ కార్యకర్తలు నిబంధనలకు విరుద్ధంగా ప్రచారం చేస్తున్నారని బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనకు వ్యక్తం చేశారు. దీంతో BRS కార్యకర్తలు, పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది. పరిస్థితి అదుపుతప్పడంతో పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టారు.