తుళ్లూరులో పింఛన్లు పంపిణీ

తుళ్లూరులో పింఛన్లు పంపిణీ

GNTR: తుళ్లూరు గ్రామంలో పింఛన్ల పంపిణీ ప్రక్రియ ప్రారంభమైంది. సోమవారం ఉదయం గ్రామంలో పింఛన్లు పంపిణీ చేసే అధికారులతో కలిసి కూటమి నేతలు ప్రతి ఇంటికి తిరిగి పెన్షన్ సొమ్ము అందించారు. ప్రతినెలా క్రమం తప్పకుండా ఒకటవ తేదీన తెల్లవారుజామునే పెన్షన్ అందజేయడం జరుగుతుందని నాయకులు పేర్కొన్నారు.