ఎస్సీ బాలుర హాస్టల్‌ను సందర్శించిన మంత్రి

ఎస్సీ బాలుర హాస్టల్‌ను సందర్శించిన మంత్రి

AP: కడప పోట్లదుర్తిలో ఎస్సీ బాలుర వసతిగృహన్ని మంత్రి డీఎస్‌బీవీ స్వామి సందర్శించారు. విద్యార్థులను అడిగి సమస్యలను తెలుసుకున్నారు. హాస్టల్‌లో మరమ్మత్తులు చేయించినందుకు సీఎం, మంత్రికి విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు. వసతిగృహం ప్రాంగణంలో రేకులతో రూఫ్ ఏర్పాటు చేయాలని మంత్రి ఆదేశించారు. విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని మంత్రి వెల్లడించారు.