VIDEO: అసలే చీకటి.. దొంగల భయం..!

VIDEO: అసలే చీకటి.. దొంగల భయం..!

GDWL: కేటీదొడ్డి మండలం శ్రీ పాగుంట లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు మంగళవారం జరుగుతున్నప్పటికీ, కొండ కింద ఉన్న వెంకటాపురం గ్రామం వీధుల్లో వీధి దీపాలు లేకపోవడం వల్ల భక్తులు, దుకాణదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ​జాతర సమయంలో వీధుల్లో చీకట్లు అలుముకోవడంతో, దొంగల భయంతో ప్రజలు మరింత భయాందోళన చెందుతున్నారు. అధికారులు వెంటనే స్పందించాలంటుని స్థానికులు కోరుతున్నారు.