ఉదయం BRS... రాత్రికి కాంగ్రెస్
NRPT: ధన్వాడ మండల కేంద్రంలో సోమవారం నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. నారాయణపేట మార్కెట్ కమిటీ డైరెక్టర్ రామచంద్రయ్య తన పదవికి రాజీనామా చేసి బిఆర్ఎస్‌లో చేరారు. అనంతరం తన భార్యతో సర్పంచ్ పదవికి నామినేషన్ వేయించారు. రాత్రి డీసీసీ మాజీ అధ్యక్షులు శివకుమార్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరడం చర్చనీయాంశంగా మారింది. సర్పంచ్ బరిలో ఉంటారో లేదో వేచిచూడాలి.