పట్టెంపాలెంలో వైసీపీలో చేరిన జనసైనికులు

పట్టెంపాలెంలో వైసీపీలో చేరిన జనసైనికులు

W.G: తాడేపల్లిగూడెం మండలం పట్టెంపాలెం గ్రామానికి చెందిన జనసైనికులు బుధవారం వైసీపీలో చేరారు. ఈ సందర్భంగా వారికి వైసీపీ నియోజకవర్గ కో-ఆర్డినేటర్ వడ్డీ రఘురాం నాయుడు పార్టీ కండువాలు వేసి ఆహ్వానించారు. నియోజవర్గంలో వైసీపీ జెండా ఎగురవేయాలన్న తలంపుతో ప్రతీ ఒక్కరూ పని చేయాలన్నారు. పార్టీ కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.