జిల్లాలో ఎంపీ రఘురా౦ రెడ్డి నేడు పర్యటన

KMM: జిల్లాలో ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి ఆదివారం పర్యటించనున్నట్లు ఎంపీ క్యాంపు కార్యాలయ ఇన్‌ఛార్జ్ ఒక ప్రకటనలో తెలిపారు. పర్యటనలో భాగంగా మధ్యాహ్నం 1 గంట నుంచి రాత్రి 8.30 గంటలకు ఖమ్మం, మధిర, ముదిగొండ మండలాల్లో జరిగే వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారని పేర్కొన్నారు.