పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో పాల్గొన్న కలెక్టర్

పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో పాల్గొన్న కలెక్టర్

PPM: మనం ఈ స్థాయికి చేరుకోవడానికి కారణమైన పాఠశాలకు శక్తి మేరకు రుణం తీర్చుకోవాలని కలెక్టర్ డా.ప్రభాకర రెడ్డి పూర్వ విద్యార్థులకు పిలుపునిచ్చారు. ఆదివారం బత్తిలి జెడ్పీ పాఠశాల పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ముందుగా కలెక్టర్‌కు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. విద్యార్థుల భవిష్యత్తు, ఆరోగ్యం పలు క్రీడలపై కలెక్టర్ వ్యాఖ్యలు చేశారు.