ప్రకాశం జిల్లా టాప్ న్యూస్ @9PM

ప్రకాశం జిల్లా టాప్ న్యూస్ @9PM

☞ టంగుటూరు మండలంలో చెక్కులు పంపిణీ చేసిన మంత్రి స్వామి
☞ రాచర్ల కొమరోలు పోలీస్ సిబ్బందికి హెల్మెట్లు పంపిణీ చేసిన గిద్దలూరు MLA అశోక్ రెడ్డి
☞ కనిగిరి కోర్టు ఆవరణలో జాతీయ లోక్‌ అదాలత్‌‌లో భాగంగా 809 కేసులు పరిష్కారం
☞ ప్రకాశం జిల్లా నూతన SPగా వి. హర్షవర్ధన్ రాజు
☞ నెమలిగుండ్ల రంగనాయక స్వామి ఆలయ మార్గంలో విరిగిపడ్డ కొండచరియలు