అద్వాన్నంగా మారిన ఆంధ్రా యూనివర్సిటీ రోడ్డు
VSP: ఇటీవల వచ్చిన తుఫాన్ కారణంగా ఆంధ్రా యూనివర్సిటీ కలెక్టర్ బంగ్లా ఎదురుగ ఉన్న రోడ్డు, పెచ్చులు ఊడి ఇటుగా ప్రయాణం చేస్తున్నా యూనివర్సిటీ ఉద్యోగులు, సామాన్య ప్రజలు అనేక ఇబ్బందులకు గురి అవుతున్నారు. సంబందిత ఆంధ్రయూనివర్సిటీ అధికారులు తక్షణమే స్పందించి, తగిన రోడ్డు మరమ్మతులు చేయించాల్సిందిగా ప్రయాణికులు, యూనివర్సిటీ ఉద్యోగులు కోరుకుంటున్నారు.