శుద్ధమైన తాగు నీరు అందించడమే లక్ష్యం: ఎమ్మెల్యే

శుద్ధమైన తాగు నీరు అందించడమే లక్ష్యం: ఎమ్మెల్యే

SRD: పటాన్చెరు నియోజకవర్గం తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని ఉస్మాన్ నగర్‌లో 33 కోట్ల 13 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించిన నీటి సరఫరా వ్యవస్థను ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి, ఎంపీ రఘునందన్ రావులు బుధవారం ప్రారంభించారు. ఇందులో భాగంగా నిర్మించిన పైప్ లైన్లు, నీటి ట్యాంకర్లు, రిజర్వాయర్లు నిర్మించామన్నారు. ప్రజలకు శుద్ధమైన తాగునీరు అందించడమే మా లక్ష్యమన్నారు.