క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రష్ట్‌కు పాల్పడింది: దాసోజు శ్రవణ్

క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రష్ట్‌కు పాల్పడింది: దాసోజు శ్రవణ్

HYD: BC రిజర్వేషన్ల పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రష్ట్‌కు పాల్పడిందని MLC దాసోజు శ్రవణ్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. GO లేదు, అసెంబ్లీలో చర్చలు లేవు, పబ్లిక్ డొమైన్‌లో సర్వేనివేదిక లేకుండా, నామమాత్రంగా సర్వే చేశారన్నారు. గుజరాత్, మహారాష్ట్రలో సర్వేనివేదికలు బహిరంగంగా పెట్టినప్పుడు, తెలంగాణ ప్రభుత్వం ఎందుకు పెట్టడం లేదన్నారు.