VIDEO: 'బతుకమ్మ చేసుకోకుండా ఇళ్లను కూలగొట్టారు'

VIDEO: 'బతుకమ్మ చేసుకోకుండా ఇళ్లను కూలగొట్టారు'

HYD: సీఎం రేవంత్ రెడ్డి గతంలో ఎంపీగా ఉన్నప్పుడు గుడిసెలు వేసుకోండని చెప్పారని, ఇప్పుడు సీఎం అవ్వగానే గుడిససెలను కూల్చేశారని హైడ్రా బాధితులు ఆవేదన వ్వక్తం చేశారు. ఇవాళ తెలంగాణ భవన్‌లో హైడ్రా బాధితులు మాజీ మంత్రి కేటీఆర్‌తో మాట్లాడుతూ.. బతుకమ్మ చేసుకోకుండా ఇప్పుడు ఇళ్లను కూలగొట్టారని, తమను దారుణంగా మోసం చేశారంటూ కేటీఆర్‌తో బాధితులు తమ బాధలు వెల్లడించారు.