ఘనంగా కనకదాసు జయంతి మహోత్సవం
CTR: వీ. కోటలో శ్రీ కనకదాసు జయంతి మహోత్సవం ఆదివారం ఘనంగా నిర్వహించారు. వేలాదిమందితో ర్యాలీ సాగింది. మహిళలు కలశాలతో ఊరేగింపుగా తరలివచ్చారు. ఈ నేపధ్యంలో కనకదాస విగ్రహానికి ఎమ్మెల్యే అమర్ మరియు మంత్రి సవిత అభిషేకం,పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, భక్తులు పాల్గొన్నారు.