'అంబేద్కర్ కళాభవన్ నిర్మించండి'

'అంబేద్కర్ కళాభవన్ నిర్మించండి'

MBNR : రాజాపూర్ మండల కేంద్రంలో అంబేద్కర్ కళాభవన్ నిర్మించాలని మండల అంబేద్కర్ సంఘం అధ్యక్షుడు పోలేపల్లి కృష్ణ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డిని వారి నివాసంలో కలిసి వినతిపత్రం అందించారు. మండల కేంద్రం ఏర్పడినప్పటి నుంచి అంబేద్కర్ కళాభవన్ లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వారు తెలిపారు.