నల్ల మల అడవిలో విడిది గృహం

నల్ల మల అడవిలో విడిది గృహం

NGKL: నిజాం నవాబు వేసవి విడిది కోసం నల్ల మలలోని ఫర్హాబాద్ ఆటవీ ప్రాంతంలో గృహాన్ని నిర్మించారు. ఇది శ్రీశైలం ప్రధాన రహదారిపై ఉన్న పులిబొమ్మ నుంచి 4 కిలోమీటర్ల దూరంలో అద్భుతమైన ఫర్హాబాద్ దృశ్య కేంద్రం కనిపిస్తుంది. ఇక్కడి నుంచి చూస్తే... కొండ దిగువన ఉన్న పొలాలు, చెరువులు, అటవీ ప్రాంతం కన్పిస్తాయి. 1869-1911 ప్రాంతంలో ఆరో నిజాం నవాబు దీన్ని నిర్మించినట్లు అటవీ శాఖ బోర్డులో ఉంది.