'రష్యన్ ఆర్మీ ఆఫర్లు ప్రమాదకరం'

'రష్యన్ ఆర్మీ ఆఫర్లు ప్రమాదకరం'

రష్యా సైన్యంలో భారతీయుల నియామకాలపై కేంద్ర విదేశాంగశాఖ స్పందించింది. దీనిపై మాస్కో అధికారులతో చర్చలు జరుపుతున్నట్లు తెలిపింది. ఈ క్రమంలోనే ఆ దేశంలో ఉన్న భారతీయులను అప్రమత్తం చేసింది. రష్యన్ ఆర్మీ ఆఫర్లు ప్రమాదకరమని.. అలాంటి ఆఫర్లు వస్తే వాటికి దూరంగా ఉండాలని యువతను హెచ్చరించింది.