కరాటే పోటీల్లో సత్తా చాటిన దేవరకొండ విద్యార్థులు

కరాటే పోటీల్లో సత్తా చాటిన దేవరకొండ విద్యార్థులు

NLG: నకిరేకల్‌లో ఈ నెల 16న జరిగిన ఇంటర్ స్టేట్ కరాటే పోటీల్లో దేవరకొండ JKAI అసోసియేషన్ విద్యార్థులు అద్భుత ప్రతిభ ప్రదర్శించారు. ఈ మేరకు శుక్రవారం అభినందన సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక SI రాజు పాల్గొన్ని గ్రాండ్ ఫైనలిస్ట్ శివరామరాజుకు కప్ బహుకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు మానసిక శక్తి, శరీర దారుఢ్యం పెంచుకుని ఉన్నత శిఖరాలను చేరాలని ఆకాంక్షించారు.