రిటర్నింగ్ అధికారులతో సమీక్ష

రిటర్నింగ్ అధికారులతో సమీక్ష

జనగామ జిల్లా వ్యాప్తంగా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో విధులు నిర్వహించే రిటర్నింగ్ అధికారులతో సోమవారం అడిషనల్ కలెక్టర్ పింకేష్ కుమార్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలని, ఏదైనా సమస్యలు తలెత్తితే వెంటనే జిల్లా యంత్రాంగానికి తెలియజేయాలని సూచించారు.