హెడ్‌కానిస్టేబుల్‌కు ఏఎస్‌ఐగా పదోన్నతి

హెడ్‌కానిస్టేబుల్‌కు ఏఎస్‌ఐగా పదోన్నతి

WGL: రాయపర్తి మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్‌లో స్థానిక హెడ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న యండి.షర్ఫుద్దీన్ ఏఎస్సైగా పదోన్నతి లభించింది. ఈ మేరకు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేయగా ఆయన ఏసీపీ అంబటి నర్సయ్యను బుధవారం మరాద్యపూర్వకంగా కలవడం‌తో వారిని అభినందించారు. పోలీస్ శాఖలో పదోన్నతులు మరింత బాధ్యతను పెంచుతాయని అన్నారు.