VIDEO: వీటిలో నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

MDK: రామాయంపేట మండలం దామరచెరువు గ్రామంలో బీటీ రోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే రోహిత్ రావు శంకుస్థాపన చేశారు. దామరచెరువు గ్రామం నుండి తండా వరకు 1.6 కిలోమీటర్ల బీటీ రోడ్ నిర్మాణానికి కోటి 95 లక్షలు మంజూరు కాగా, బుధవారం ఆయన శంకుస్థాపన చేసి రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించారు. గ్రామాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని ఆయన తెలిపారు