VIDEO: సూర్యాపేట బస్టాండ్ పోలీసుల భారీ బందోబస్తు

VIDEO: సూర్యాపేట బస్టాండ్ పోలీసుల భారీ బందోబస్తు

సూర్యాపేట కొత్త బస్టాండ్‌లో ఆర్టీసీ కార్మికుల సమ్మె ఉద్రిక్తతకు దారితీసింది. పరిస్థితి అదుపులో ఉంచేందుకు పోలీసులు బస్టాండ్‌ను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఎస్సైలు సాయిరాం, శివ, తేజ, ఐలయ్య, వెంకన్న నేతృత్వంలో భారీగా బలగాలను మోహరించారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు కఠిన బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీసులు పహారా కాస్తున్నారు.