VIDEO: లావేరులో వికసించిన బ్రహ్మ కమలం

VIDEO: లావేరులో వికసించిన బ్రహ్మ కమలం

SKLM: లావేరు మండలం బోరపేటలో శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదినాన బ్రహ్మ కమలం వికసించిన ఘటన జరిగింది. శనివారం రాత్రి 11 గంటల సమయంలో ఆకుల వాసు గృహంలో బ్రహ్మ కమలం వికసించింది. దీంతో విషయం తెలుసుకున్న గ్రామస్తులు ఆయన గృహానికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కమలం వికసించిన కొన్ని గంటలలోనే తిరిగి యధాస్థితికి వెళ్ళి పోతుంది.