దేశ ఐక్యత కోసం పటేల్ చేసిన సేవలు చిరస్మరణీయం: MP

దేశ ఐక్యత కోసం పటేల్ చేసిన సేవలు చిరస్మరణీయం: MP

ADB: దేశ ఐక్యత కోసం మాజీ హోంమంత్రి సర్దార్ వల్లభభాయ్ పటేల్ చేసిన సేవలు చిరస్మరణీయమని ఎంపీ నగేశ్ తెలిపారు. సోమవారం స్థానిక ఎంపీ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలు, స్ఫూర్తి యువతలో అవగాహన కలిగించడానికి 'రన్ ఫర్ యూనిటీ' లాంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని పేర్కొన్నారు.