ఎమ్మెల్యేను కలిసిన మండల బీజేపీ నేతలు

ఎమ్మెల్యేను కలిసిన మండల బీజేపీ నేతలు

E.G: గోకవరం మండలంలోని బీజేపీ నాయకులు సోమవారం జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూను పార్టీ కార్యాలయంలో కలిశారు. ఈ సందర్భంగా మండలంలోని ప్రధాన సమస్యపై ఆయనకు వినతిపత్రాన్ని సమర్పించారు. గోకవరంలో బ్రిటిష్ వారు నిర్మించిన ఇరుకు వంతెన శిథిలావస్థకు చేరుకుందని స్టేట్ గౌడ్ కార్పొరేషన్ డైరెక్టర్ మట్ట మంగరాజు తెలియజేశారు. దానికి ప్రత్యయం ఏర్పాటు చేయాలని కోరారు.