HYD-విజయవాడ హైవే విస్తరణకు జనవరిలో టెండర్: మంత్రి
HYD నుంచి విజయవాడ జాతీయ రహదారి విస్తరణ పనులకు సంబంధించి జనవరిలో టెండర్ పిలువనున్నట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. మరోవైపు దేశంలో ఎక్కడా లేని విధంగా శ్రీశైలం అడవి మార్గంలో రోడ్డు విస్తరణ చేసే అవకాశం లేకపోవడంతో, సింగల్ ఫ్లై ఓవర్ మంజూరు చేసినట్లు తెలిపారు. విజయవాడ హైవే విస్తరణ అద్భుతంగా జరుగుతుందని పేర్కొన్నారు.