'ఉస్తాద్ భగత్ సింగ్' వీడియో సాంగ్ చూశారా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్'. ఈ సినిమా నుంచి తాజాగా ‘ఎత్తరా ఎత్తరా కాలరే ఎత్తరా’ ఫుల్ వీడియో సాంగ్‌ను విడుదల చేశారు. ఇందులో పవన్ కళ్యాణ్ తన మ్యానరిజమ్స్, డ్యాన్స్‌తో అభిమానులను అలరించాడు. పవన్‌కు జోడీగా రాశీఖన్నా ఈ పాటలో ఆయనతో కలిసి స్టెప్పులేసింది.