కొమరోలులో 30 యాక్ట్ అమలు

కొమరోలులో 30 యాక్ట్ అమలు

ప్రకాశం: కొమరోలు మండలంలో మే 1వ తేదీ నుంచి 31వరకు పోలీస్ సెక్షన్ 30 యాక్ట్ అమలులో ఉంటుందని ఎస్సై నాగరాజు వెల్లడించారు. ప్రజలెవరు ర్యాలీలు, నిరసనలు, సభలు ఏర్పాటు వంటివి చేయరాదని అలా ఏవైనా కార్యక్రమాలు చేయవలసి వస్తే పోలీసు వారి అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. నిబంధనలు ఉల్లంఘించి వ్యవహరిస్తే మాత్రం చర్యలు తప్పవని ఎస్సై హెచ్చరించారు.