స్క్రబ్ టైఫస్ వ్యాధి పట్ల ఆందోళన వద్దు

స్క్రబ్ టైఫస్ వ్యాధి పట్ల ఆందోళన వద్దు

AKP: జిల్లాలో ఇప్పటివరకు రెండు స్క్రబ్ టైఫస్ కేసులు నమోదయినట్లు డిప్యూటీ డీఎం అండ్ హెచ్‌వో డాక్టర్ వీర జ్యోతి తెలిపారు. ఈ వ్యాధిపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. సకాలంలో గుర్తించి చికిత్స తీసుకుంటే ఏడు రోజుల్లో తగ్గిపోతుందన్నారు. పొలాల్లో సంచరించే స్క్రబ్ పురుగు కుట్టడం వల్ల ఈ వ్యాధి సోకుతుందన్నారు.