జటాయు వాహనంతో చెత్త తొలగింపు

జటాయు వాహనంతో చెత్త తొలగింపు

ఖమ్మం నగరంలో పరిశుభ్రతను పెంపొందించే ఉద్దేశంతో కేఎంసీ ప్రత్యేక శానిటేషన్ డ్రైవ్‌ను చేపట్టింది. ఈ డ్రైవ్‌లో భాగంగా రోడ్ల పక్కన, సెంట్రల్ డివైడర్లపై పేరుకుపోయిన చెత్తను తొలగించడానికి 'జటాయు' అనే ప్రత్యేక వాహనాన్ని వినియోగించారు. నగరంలో పరిశుభ్రతను పెంచి అందాన్ని తీసుకురావాలనే లక్ష్యంతో కేఎంసీ ఈ చర్యలు చేపట్టింది.