పల్లె దవాఖాను ప్రారంభించిన ఎమ్మెల్యే

పల్లె దవాఖాను ప్రారంభించిన ఎమ్మెల్యే

SRPT: గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకుగాను ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి అన్నారు. మంగళవారం అనంతగిరి మండలం వాయలసింగారం గ్రామంలో NHM నిధులు రూ. 20 లక్షలతో నిర్మించిన పల్లె దవాఖాన నూతన భవనాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు.