రూ.3 లక్షల సైబర్ మోసం కేసు నమోదు

రూ.3 లక్షల సైబర్ మోసం కేసు నమోదు

WGL: రాయపర్తి మండలం జగ్గ్యానాయక్ తండాలో సైబర్ మోసం జరిగింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి రాగా బాధితుడు భూక్య సంతోష్,టెలిగ్రామ్ యాప్ రాయల్ మెంట్ లిమిటెడ్ పేరిట ఆగంతకుడు మెసేజ్ పంపించి కమీషన్ జాబ్ ఉందన్నాడు. అతడి దగ్గరనుంచి రూ.3,50,000 కాజేశాడు. ఆదివారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.