VIDEO: 'బాధితులకు అండగా ఉంటాం'

NZB: భారీ వర్షాల దృష్ట్యా చందూర్ మండల కేంద్రంలో వరద నీరు ఇళ్లల్లోకి చేరిన 12 , 13వ వార్డులలో స్థానిక నాయకులు, అధికారులతో కలిసి మాజీ డీసీసీబీ ఛైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి శుక్రవారం పరిశీలించారు . అదే విధంగా వరదతో దెబ్బతిన్న పంటలను పరిశీలించి బాధితులకు అండగా ఉంటామని తెలియచేశారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు .