గరివిడిలో వైసీపీ కోటి సంతకాల కార్యక్రమం
VZM: గరివిడి మండలంలో వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న వైసీపీ కోటి సంతకాల కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనికి మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ తనయులు డాక్టర్ సందీప్, అనూష తమ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆధీనంలోనే వైద్య కళాశాలలు కొనసాగాలని, ప్రైవేటీకరణ వలన పేద విద్యార్థుల భవిష్యత్తుకు నష్టం వాటిల్లుతుందన్నారు.