టీడీపీలో చేరిన వైసీపీ కుటుంబాలు

టీడీపీలో చేరిన వైసీపీ కుటుంబాలు

NLR: ఉలవపాడు మండలం బద్దిపూడిలో వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. MLA ఇంటూరి నాగేశ్వరరావు సమక్షంలో 53 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరాయి. గతంలో కాంగ్రెస్, వైసీపీలకు బలమైన గ్రామం అయిన బద్దిపూడిలో అభివృద్ధి పనులే ఈ వలసలకు కారణమని చేరినవారు తెలిపారు. ఎమ్మెల్యే పాలనపై సంతృప్తి వ్యక్తం చేస్తూ, రాబోయే ఎన్నికల్లో TDP విజయానికి కృషి చేస్తామని వారు ప్రకటించారు.