అతడి బ్యాటింగ్ బాక్సాఫీస్: అశ్విన్

అతడి బ్యాటింగ్ బాక్సాఫీస్: అశ్విన్

సౌతాఫ్రికా యువ సంచలనం డెవాల్డ్ బ్రెవిస్‌పై అశ్విన్ ప్రశంసలు కురిపించాడు. కోహ్లీ, రుతురాజ్ సెంచరీలతో చెలరేగినా తనను బ్రెవిస్ (34 బంతుల్లో 54 పరుగులు) బ్యాటింగ్ ఆకట్టుకుందని చెప్పాడు. అతడు బ్యాటింగ్ చేసిన విధానం అద్భుతమని తెలిపాడు. ఈ మేరకు SMలో 'బ్రేవ్-బాల్ ఈజ్ బాక్సాఫీస్'అని పోస్ట్ చేశాడు. కాగా, బ్రెవిస్ IPLలో CSKకు ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే.