2024 MLC 'ఎలక్షన్ HIGH LIGHTS'

2024 MLC 'ఎలక్షన్ HIGH LIGHTS'

* జనగామ జిల్లాలో అత్యధిక ఓటింగ్ శాతం. 2021లోనూ జనగామనే టాప్. * ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సాధారణ ఎన్నికల కంటే స్వల్పంగా పెరిగిన ఓటింగ్ శాతం. * పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన MLC అభ్యర్థులు. * సాయంత్రం 6గంటల వరకూ కొనసాగిన పోలింగ్. * ఓటు హక్కును వినియోగించుకున్న ఉమ్మడి జిల్లా కలెక్టర్లు. * భారీ బందోబస్తులో బ్యాలెట్ పెట్టెలను నల్గొండకు తరలింపు.