VIDEO: 'నిందితులను గుర్తించి కఠినంగా శిక్షించాలి'

VIDEO: 'నిందితులను గుర్తించి కఠినంగా శిక్షించాలి'

KMM: సీపీఎం నేత సామినేని రామారావును హత్య చేసిన కాంగ్రెస్ గుండాలను వెంటనే అరెస్టు చేయాలని బుధవారం మధిరలో సీపీఎం ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరావు మాట్లాడుతూ.. రామారావు హత్య కేసులో విచారణ అలస్యం అవుతోందని, హత్య జరిగి ఆరు రోజులవుతున్నా నిందితులను పోలీసులు గుర్తించకపోవడం దారుణమన్నారు.