STU నూతన కార్యవర్గం ఏకగ్రీవం

STU నూతన కార్యవర్గం ఏకగ్రీవం

CTR: పుంగనూరు మండల శాఖ STU నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అన్నమయ్య జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి పోకల మధుసూదన్ తెలిపారు. శనివారం పట్టణంలోని ఎంఆర్‌పీఎస్ కార్యాలయం ఆవరణంలో కార్యవర్గ సమావేశం జరిగింది. అధ్యక్షులుగా బుట్టన్న, ప్రధాన కార్యదర్శిగా M. తులసీదాస్, ఆర్థిక కార్యదర్శిగా సుధాకర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.